పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పెన్నా శివరామకృష్ణ''' తెలుగు కవీ, విమర్శకుడు.<ref name="నిబద్ధ కవి పెన్నా">{{cite news |last1=Namasthe Telangana |title=నిబద్ధ కవి పెన్నా |url=https://www.ntnews.com/editpage/editorial-news-160-194901/ |accessdate=10 September 2021 |work= |date=7 September 2021 |archiveurl=http://web.archive.org/web/20210910074949/https://www.ntnews.com/editpage/editorial-news-160-194901/ |archivedate=10 September 2021}}</ref> ఆయన 2021 కాళోజీ పురస్కారాన్ని అందుకున్నాడు.
==జీవిత విశేషాలు==
ఆయన పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). ఆయన [[నల్గొండ జిల్లా]] [[దుగునవల్లి]] గ్రామంలో [[1960]] ఫిబ్రవరి 2 న అనంతలక్ష్మి,శేషావతారం దంపతులకు జన్మించారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, [[జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల]], కట్టంగూరులో చదువుకున్నాడు. [[నల్లగొండ]]లోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. [[బి. ఓ. యల్]]. డిగ్రీలను పొందినాడు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే [[హైదరాబాదు]] విశ్వవిద్యాలయము నుంచి [[పిహెచ్. డి]]. పట్టం పొందినాడు.
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు