పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==అవార్డులు==
* కవితా సంకలనం "దీపఖండం"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.<ref>{{Cite web |url=http://telugu.oneindia.com/topic/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3 |title=పెన్నా ‘దీపఖడ్గం’కు అవార్డు |website= |access-date=2015-07-20 |archive-url=https://web.archive.org/web/20160304115623/http://telugu.oneindia.com/topic/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>
*పెన్నా శివరామకృష్ణ సెప్టెంబర్ 7, 2021న తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యాడు.<ref name="కాళోజీ పురస్కారానికి ఎంపికైన పెన్నా శివరామ కృష్ణ">{{cite news |last1=Andrajyothy |title=కాళోజీ పురస్కారానికి ఎంపికైన పెన్నా శివరామ కృష్ణ |url=https://www.andhrajyothy.com/telugunews/penna-shiva-rama-krishna-kaloji-narayana-rao-1921090707171752 |accessdate=10 September 2021 |work= |date=7 September 2021 |archiveurl=http://web.archive.org/web/20210910075641/https://www.andhrajyothy.com/telugunews/penna-shiva-rama-krishna-kaloji-narayana-rao-1921090707171752 |archivedate=10 September 2021 |language=te}}</ref> ఆయన 9 సెప్టెంబర్ 7, 2021న రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు [[వి. శ్రీనివాస్‌ గౌడ్‌]], [[మొహమ్మద్ ఆలీ (తెలంగాణ)|మహమూద్‌ అలీ]], శాసనసభ్యులు [[రసమయి బాలకిషన్]], శాసన మండలి సభ్యులు [[గోరటి వెంకన్న]] చేతుమీదుగా అందుకున్నాడు.<ref name="ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ">{{cite news |last1=Sakshi |title=ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ |url=https://www.sakshi.com/telugu-news/telangana/telangana-ministers-honoring-poet-penna-sivaramakrishna-1394449 |accessdate=10 September 2021 |work= |date=10 September 2021 |archiveurl=http://web.archive.org/web/20210910075517/https://www.sakshi.com/telugu-news/telangana/telangana-ministers-honoring-poet-penna-sivaramakrishna-1394449 |archivedate=10 September 2021 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు