ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

682 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: జూలై 9, 1966 → 1966 జూలై 9, లో → లో , → , , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత [[కె. ఎన్. కేసరి]] పేరుగాంచిన [[ఆయుర్వేద వైద్యుడు]]. [[తెలుగు]] మహిళల కోసం [[గృహలక్ష్మి]] అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో [[చెన్నై]]లోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. [[మద్రాసు విశ్యవిద్యాలయం]] నుంచి [[బీకాం]] పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.
 
ఉన్నికృష్ణన్ భార్య ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి ప్రియ. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వీరి కుమార్తె [[ఉత్తర ఉన్నికృష్ణన్|ఉత్తర]] కూడా గాయనిగా రాణిస్తోంది. ఆమె పాడిన నేపథ్య గీతానికి జాతీయ పురస్కారం అందుకుంది.<ref name="తొలిపాటకే నేషనల్​ అవార్డు.. ఈ సింగర్​ గుర్తున్నాడా?">{{cite news |last1=Sakshi |title=తొలిపాటకే నేషనల్​ అవార్డు.. ఈ సింగర్​ గుర్తున్నాడా? |url=https://www.sakshi.com/telugu-news/movies/singer-unnikrishnan-birthday-special-story-2021-1377521 |accessdate=10 September 2021 |work= |date=9 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210910164502/https://www.sakshi.com/telugu-news/movies/singer-unnikrishnan-birthday-special-story-2021-1377521 |archivedate=10 September 2021 |language=te}}</ref>
 
== జనాదరణ పొందిన పాటలు ==
63,568

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3357515" నుండి వెలికితీశారు