ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
==చిత్ర కథ==
వెంకటేష్, సౌందర్యలకు పిల్లలు కలుగరు. సౌందర్యలో ఉన్న లోపాన్ని కప్పిపెట్టి వెంకటేష్ సర్దుకు వస్తుంటాడు. ఒకమారు వెంకటేష్ [[నేపాల్]] కు వెళ్ళినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆమెకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడు. ఆ పిల్లవాడినే వెంకటేష్ దత్తతకు ఇంటికి తెస్తాడు. కాని వెంకటేష్ తండ్రి కోట శ్రీనివాసరావుకు అసలు సంగతి తెలిసి ఆ నేపాలి అమ్మాయి(వినీత)ని తన వూరికి తెస్తాడు. ఆ అమ్మాయే వంట మనిషిగా వెంకటేష్, సౌందర్యల వద్ద చేరుతుంది. ఇక కథ ఇంకా అనేక మలుపులు తిరుగుతుంది.<ref name="పాతికేళ్ళ ‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’">{{cite news |last1=NTV |title=పాతికేళ్ళ ‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’ |url=https://ntvtelugu.com/25-years-for-intlo-illalu-vantintlo-priyuralu-movie/ |accessdate=10 September 2021 |date=21 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210910171834/https://ntvtelugu.com/25-years-for-intlo-illalu-vantintlo-priyuralu-movie/ |archivedate=10 September 2021}}</ref>
 
== పాటలు==