పారాలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ:Logo_of_the_International_Paralympic_Committee_2019.svgను బొమ్మ:IPC_logo_(2019).svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 4 (harmonizing names of file set)).
 
పంక్తి 1:
[[File:LogoIPC of the International Paralympic Committeelogo (2019).svg|thumb|250x250px|పారాలింపిక్ లోగో]]
'''పారాలింపిక్ క్రీడలు''' ('''Paralympic Games''') అనగా ఒక ప్రధాన అంతర్జాతీయ [[క్రీడ|క్రీడా]] ఈవెంట్. శారీరక వైకల్యాలు గల క్రీడాకారులు ఈ గేమ్స్ లో పాల్గొంటారు. వీరిని పారాలింపియన్స్ అంటారు. ఇందు చలనశీల వైకల్యాలు, అంగచ్ఛేదం, అంధత్వం, పక్షవాతం గల ఆటగాళ్ళు ఉంటారు. వీటిలో శీతాకాలం, వేసవి పారాలింపిక్ గేమ్స్ అని ఉన్నాయి. ఇవి [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ గేమ్స్]] తర్వాతనే జరుగుతాయి. అన్ని పారాలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్ పారాలిమ్పిక్ కమిటీ (IPC) ద్వారా నిర్వహించబడుతున్నాయి.
==చరిత్ర==