మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE, #WPWP చిత్రం చేర్పు
→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
[[హిందూమతము|హిందువుల]] [[పురాణములు|పురాణాల]] ప్రకారం ఒక [[మనువు]] పాలనా కాలాన్ని '''మన్వంతరం''' అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక [[బ్రహ్మ]] దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది.
 
[[భాగవతం]] [[అష్టమ స్కందంస్కంధము|అష్టమ స్కందంలోస్కంధంలో]] మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం [[వైవస్వత మనువు|వైవస్వత]] మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, [[ద్వాపరయుగము|ద్వాపర]] యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను [[సప్తర్షులు]], [[ఇంద్రుడు]], సురలు మారుతుంటారు. భగవంతుని [[అవతారాలు]] కూడా మారుతుంటాయి.
 
== మన్వంతరాల పేర్లు ==
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు