సాయి ధరమ్ తేజ్: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE, #WPW బొమ్మ చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 13:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు,. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకినాగబాబులకు వరసలవరసకు మేనల్లుడు అవుతాడు. సినీచలన చిత్ర నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ, ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.
 
== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/సాయి_ధరమ్_తేజ్" నుండి వెలికితీశారు