సాయి ధరమ్ తేజ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
సాయి ధరమ్ తేజ్ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబులకు వరసకు మేనల్లుడు అవుతాడు. చలన చిత్ర నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీలో, ఎం.బి.ఏ (MBA) ఐ.ఐ.పీఎం(IIPM) లో చదివాడు.
 
== సినీరంగచలనచిత్రరంగ ప్రస్థానం ==
నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref>
 
"https://te.wikipedia.org/wiki/సాయి_ధరమ్_తేజ్" నుండి వెలికితీశారు