సహాయ నిరాకరణోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి ఫొటో జోడించ బడినది
+అబ్బాస్ త్యాబ్జీ లింకు
పంక్తి 27:
రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని గాంధీ పిలుపునిచ్చారు.అన్ని కార్యాలయాలు, కర్మాగారాలు మూసివేయాలి.రాజ్ నడిపే పాఠశాలలు, పోలీసు సేవలు, మిలటరీ, సివిల్ సర్వీసుల నుండి వైదొలగాలని భారతీయులను ప్రోత్సహించారు. న్యాయవాదులు రాజ్ కోర్టులను విడిచిపెట్టమని కోరారు.ప్రజా రవాణా, ఆంగ్ల తయారీ వస్తువులు, ముఖ్యంగా దుస్తులను బహిష్కరించారు.భారతీయులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాలు, బిరుదులను వెనక్కి ఇచ్చేసారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వివిధ పౌర, సైనిక వంటి పదవులకు రాజీనామా చేశారు. <ref>[https://aeon.co/essays/the-shame-of-sir-british-honours-and-decolonisation Titles, Medals and Ribbons]</ref>
 
అనుభవజ్ఞులు [[బాలగంగాధర తిలక్|బాల్ గంగాధర్ తిలక్]], [[బిపిన్ చంద్ర పాల్]], [[ముహమ్మద్ అలీ జిన్నా|మహ్మద్ అలీ జిన్నా]], [[అనీ బిసెంట్|అన్నీ బెసెంట్]] ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు.[[ముస్లిం లీగ్|ఆల్ ఇండియా ముస్లిం లీగ్]] కూడా ఈ ఆలోచనను విమర్శించింది.కానీ యువతరం భారతీయ జాతీయవాదులు ముగ్ధులయ్యారు, గాంధీకి మద్దతు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అతడి ప్రణాళికలను స్వీకరించింది. ఆయనకు ముస్లిం నాయకులు [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్|మౌలానా ఆజాద్]], ముక్తార్ అహ్మద్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, [[అబ్బాస్ త్యాబ్జీ]], మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీల నుండి విస్తృతమైన మద్దతు లభించింది.
 
భారత స్వాతంత్ర్యం కోసం ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ప్రముఖ [[హిందీ భాష|హిందీ]] రచయిత, కవి, నాటక రచయిత, పాత్రికేయుడు, జాతీయవాది రాంబ్రిక్ష్ బేనీపురి ఇలా రాశారు:
పంక్తి 34:
తిరుగుబాటు ప్రభావం బ్రిటిషు అధికారులకు పూర్తిగా షాక్ ఇచ్చింది. లక్షలాది మంది భారతీయ జాతీయవాదులకు భారీ ఊపు నిచ్చింది.దేశంలో ఐక్యత బలపడింది. అనేక భారతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి.భారతీయ వస్తువులను ప్రోత్సహించారు. <ref name="CulturalIndia" />
 
1922 ఫిబ్రవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే చిన్న పట్టణంలో ఊచకోత జరిగింది.మద్యం దుకాణం ఎదుట నిరసన్ తెలుపుతున్న కొంతమంది వాలంటీర్లపై ఒక పోలీసు అధికారి దాడి చేసాడు.అక్కడ గుమిగూడిన రైతులు అందరూ పోలీసు స్టేషనుకు వెళ్ళింది.22 మంది పోలీసులు లోపలుండగా ఈ గుంపు స్టేషనుకు నిప్పంటించింది.
 
తిరుగుబాటు గాడి తప్పిందని మహాత్మా గాంధీ భావించాడు. దాని అహింసా స్వభావాన్ని కోల్పోవడం పట్ల నిరాశ చెందాడు.హింసకు ప్రతిహింసగా ఈ ఉద్యమం దిగజారడం ఆయనకు ఇష్టం లేకపోయింది. పోలీసులు, కోపంతో ఉన్న గుంపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూంటే, మధ్యలో పౌరులు బాధితులౌతున్నారు.అన్ని ప్రతిఘటనలు ముగించాలని గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.3 వారాల పాటుఉపవాస దీక్షచేసాడు. చివరికి సహాయ నిరాకరోద్యమాన్నివిరమించుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/సహాయ_నిరాకరణోద్యమం" నుండి వెలికితీశారు