అడ్రినలిన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మొలక వేస్తున్నాను
ట్యాగు: 2017 source edit
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''అడ్రినలిన్''' లేదా '''ఎపినెఫ్రీన్''' శ్వాస ప్రక్రియ లాంటి శరీరాంతరంగ వ్యవస్థను నియంత్రించే ఒక [[హార్మోను]], ఔషధం.<ref name=Chan2013>{{cite book | first1 = Michael | last1 = Lieberman | first2 = Allan | last2 = Marks | first3 = Alisa | last3 = Peet | name-list-style = vanc | title=Marks' Basic Medical Biochemistry: A Clinical Approach | date = 2013 | publisher = Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins | location = Philadelphia | isbn = 9781608315727 | page = 175 | edition = 4th | url = https://books.google.com/books?id=3FNYdShrCwIC&pg=PA175 }}</ref><ref>{{cite web |url= http://www.guidetopharmacology.org/GRAC/LigandDisplayForward?ligandId=479|title=(-)-adrenaline|date=21 August 2015 }}</ref> సాధారణంగా రెండు అడ్రినలిన్ గ్రంథులు, లేదా [[మజ్జాముఖము]] లేదా '''ఉపమస్తిష్కము''' అనబడే మెడుల్లా అబ్లాంగేటాలోని [[న్యూరాన్|న్యూరాన్లు]] దీనిని ఉత్పత్తి చేస్తాయి.
 
ఇది చాలా జంతువుల్లో, కొన్ని [[ఏకకణ జీవులు|ఏకకణజీవుల్లో]] కూడా కనిపిస్తుంది.<ref>{{cite book|last1=Buckley|first1=Eleanor | name-list-style = vanc |title=Venomous Animals and Their Venoms: Venomous Vertebrates|date=2013|publisher=Elsevier|isbn=9781483262888|page=478|url=https://books.google.com/books?id=3SrLBAAAQBAJ&pg=PA478}}</ref><ref>{{cite book|title=Animal Physiology: Adaptation and Environment|date=1997|publisher=Cambridge University Press|isbn=9781107268500|page=510|edition=5th|url=https://books.google.com/books?id=hcw2AAAAQBAJ&pg=PA510}}</ref> పోలిష్ శాస్త్రవేత్త [[నెపోలియన్ సైబుల్స్కి]] దీన్ని 1895లో మొట్టమొదటిసారిగా గుర్తించాడు.<ref>{{cite book|last1=Szablewski|first1=Leszek|title=Glucose Homeostasis and Insulin Resistance|date=2011|publisher=Bentham Science Publishers|isbn=9781608051892|page=68|url=https://books.google.com/books?id=Dw3vfMM3wiIC&pg=PA68|language=en}}</ref>
"https://te.wikipedia.org/wiki/అడ్రినలిన్" నుండి వెలికితీశారు