కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
నిర్వచనం
పంక్తి 1:
కాంటెంపరరీ ఆర్ట్ (ఆంగ్లం: [[:en:Contemporary Art|Contemporary Art]]) అనగా నేటి, ఈ నాటి కళ. ఈ కళ [[చిత్రలేఖనం]], [[శిల్పకళ]], [[ఫోటోగ్రఫీ]], [[నాటకం]], [[నృత్యం]] లేదా [[వీడియో]] ఏదైనా కావచ్చును. <ref name=":0">{{Cite web|url=https://mymodernmet.com/what-is-contemporary-art-definition/|title=What Is Contemporary Art? An In-Depth Look at the Modern-Day Movement|last=Abdou|first=Kelly Richman|date=9 May 2021|website=My Modern Met|url-status=live|access-date=12 September 2021}}</ref> 20, 21వ శతాబ్దం లో సృష్తించిన ఏ కళనైనా కాంటేంపరరీ ఆర్ట్ క్రింద జమ కట్టవచ్చు. <ref>{{Cite web|url=https://www.riseart.com/guide/2400/what-is-contemporary-art|title=What is Contemporary Art|last=Martin|first=Tatty|website=riseart.com|url-status=live|access-date=12 September 2021}}</ref> అయితే మాడర్న్ ఆర్ట్ వేరు, కాంటెంపరరీ ఆర్ట్ వేరు.<ref>{{Cite web|url=https://www.britannica.com/story/whats-the-difference-between-modern-and-contemporary-art|title=What’s the Difference Between Modern and Contemporary Art?|website=britannica.com|url-status=live|access-date=12 September 2021}}</ref> 1860-1880 లలో ప్రారంభం అయ్యి, 1950-1960ల వరకు కొనసాగింది మాడర్న్ ఆర్ట్ అయితే దాని తర్వాతి కాలం లో వచ్చిందే కాంటెంపరరీ ఆర్ట్.
 
== నిర్వచనం ==
కాంటెంపరరీ ఆర్ట్ నిర్వచనం గమ్మత్తు అయినది. కాంటెంపరరీ (ప్రస్తుతం) అనే పదం చాలా సరళమైనది, సూటి అర్థం కలది అయిననూ, నేటి ఆధునిక కాలం లో కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం అంత స్పష్టత లేదు. [[చిత్రలేఖన చరిత్ర]] గురించి, ఈ కళ లోని అంశాల గురించి తెలిసి ఉంటే మాత్రం కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం తెలుసుకోవటం పెద్ద కష్టామేమీ కాదు.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు