కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

నిర్వచనం
→‎నిర్వచనం: విస్తరణ
పంక్తి 2:
 
== నిర్వచనం ==
కాంటెంపరరీ ఆర్ట్ నిర్వచనం గమ్మత్తు అయినది. కాంటెంపరరీ (ప్రస్తుతం) అనే పదం చాలా సరళమైనది, సూటి అర్థం కలది అయిననూ, నేటి ఆధునిక కాలం లో కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం అంత స్పష్టత లేదు. [[చిత్రలేఖన చరిత్ర]] గురించి, ఈ కళ లోని అంశాల గురించి తెలిసి ఉంటే మాత్రం కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం తెలుసుకోవటం పెద్ద కష్టామేమీకష్టమేమీ కాదు.<ref name=":0" /> వేగంగా మారుతోన్న కాలంలో "వర్తమానం", "ప్రస్తుతం" అనే పదాల వలన కాంటెంపరరీ ఆర్ట్ ను అర్థం చేసుకోవటం లో కొంత అయోమయం ఏర్పడుతుంది. కావున కాంటెంపరరీ ఆర్ట్ సరిగ్గా ఎప్పటి నుండి మొదలు అయ్యింది అని చెప్పటం కష్టాం అయినా, కళా చరిత్ర కారుల ప్రకారం 1960-70 లలో కాంటెంపరరీ ఆర్ట్ మొదలు అయ్యి ఉండవచ్చునని అభిప్రాయపడతారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు