కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎నిర్వచనం: విస్తరణ
చిత్రలేఖన చరిత్ర
పంక్తి 3:
== నిర్వచనం ==
కాంటెంపరరీ ఆర్ట్ నిర్వచనం గమ్మత్తు అయినది. కాంటెంపరరీ (ప్రస్తుతం) అనే పదం చాలా సరళమైనది, సూటి అర్థం కలది అయిననూ, నేటి ఆధునిక కాలం లో కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం అంత స్పష్టత లేదు. [[చిత్రలేఖన చరిత్ర]] గురించి, ఈ కళ లోని అంశాల గురించి తెలిసి ఉంటే మాత్రం కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.<ref name=":0" /> వేగంగా మారుతోన్న కాలంలో "వర్తమానం", "ప్రస్తుతం" అనే పదాల వలన కాంటెంపరరీ ఆర్ట్ ను అర్థం చేసుకోవటం లో కొంత అయోమయం ఏర్పడుతుంది. కావున కాంటెంపరరీ ఆర్ట్ సరిగ్గా ఎప్పటి నుండి మొదలు అయ్యింది అని చెప్పటం కష్టాం అయినా, కళా చరిత్ర కారుల ప్రకారం 1960-70 లలో కాంటెంపరరీ ఆర్ట్ మొదలు అయ్యి ఉండవచ్చునని అభిప్రాయపడతారు.
 
== చిత్రలేఖన చరిత్ర ==
 
=== పాప్ ఆర్ట్ ===
అప్పటికే ఉన్న ఆధునిక కళకు సంబంధించిన కళా ఉద్యమాలకు స్పందనగా, పాప్ ఆర్ట్ పునాదిగా కాంటెంపరరీ ఆర్ట్ ప్రాణం పోసుకొంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తర్వాతి కాలం లో [[బ్రిటన్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] ఆండీ వార్హోల్, రాయ్ లిచ్తెన్స్టీన్ లు పాప్ ఆర్ట్ ను సృష్టించారు. సామూహిక సంస్కృతులను చిత్రీకరించటం, వాణిజ్య ఉత్పత్తులను క్రొత్త కోణాల లో ఊహించి చిత్రీకరించటం వంటి ఆసక్తులతో పాప్ ఆర్ట్ ప్రారంభం అయ్యింది. 50-70 ల ప్రాంతం లో ఇది కనుమరుగవగా, జెఫ్ కూన్స్ వంటి వారి వలన 80వ దశకంలో నియో పాప్ ఆర్ట్ గా దర్శనమిచ్చింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు