కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎పాప్ ఆర్ట్: ప్రధాన వ్యాసం మూస
→‎పాప్ ఆర్ట్: ఫోటో రియలిజం
పంక్తి 8:
=== పాప్ ఆర్ట్ ===
అప్పటికే ఉన్న ఆధునిక కళకు సంబంధించిన కళా ఉద్యమాలకు స్పందనగా, పాప్ ఆర్ట్ పునాదిగా కాంటెంపరరీ ఆర్ట్ ప్రాణం పోసుకొంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తర్వాతి కాలం లో [[బ్రిటన్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] ఆండీ వార్హోల్, రాయ్ లిచ్తెన్స్టీన్ లు పాప్ ఆర్ట్ ను సృష్టించారు. సామూహిక సంస్కృతులను చిత్రీకరించటం, వాణిజ్య ఉత్పత్తులను క్రొత్త కోణాల లో ఊహించి చిత్రీకరించటం వంటి ఆసక్తులతో పాప్ ఆర్ట్ ప్రారంభం అయ్యింది. 50-70 ల ప్రాంతం లో ఇది కనుమరుగవగా, జెఫ్ కూన్స్ వంటి వారి వలన 80వ దశకంలో నియో పాప్ ఆర్ట్ గా దర్శనమిచ్చింది.<ref name=":0" />
 
=== ఫోటో రియలిజం ===
పాప్ ఆర్ట్ వలె ఫోటో రియలిజం కూడా కళాత్మక అంశాల పున:సృష్టి ప్రారంభించింది. చిత్రకారులు (ముఖచిత్రం, ప్రకృతి దృశ్యం లేదా ఏ ఇతర) ఫోటో ను (అయినా) చూసి అదే ఫోటోను మరల అచ్చుగుద్దినట్టు చిత్రలేఖనం చేయటమే ఫోటో రియలిజం. చక్ క్లోజ్, గెర్హార్డ్ రిచ్తర్ ఈ శైలి లో చిత్రీఖరణ చేసేవారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు