కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎పాప్ ఆర్ట్: ఫోటో రియలిజం
→‎ఫోటో రియలిజం: కాన్సెప్చువలిజం
పంక్తి 11:
 
=== ఫోటో రియలిజం ===
పాప్ ఆర్ట్ వలె ఫోటో రియలిజం కూడా కళాత్మక అంశాల పున:సృష్టి ప్రారంభించింది. చిత్రకారులు (ముఖచిత్రం, ప్రకృతి దృశ్యం లేదా ఏ ఇతర) ఫోటో ను (అయినా) చూసి అదే ఫోటోను మరల అచ్చుగుద్దినట్టు చిత్రలేఖనం చేయటమే ఫోటో రియలిజం. చక్ క్లోజ్, గెర్హార్డ్ రిచ్తర్ ఈ శైలి లో చిత్రీఖరణ చేసేవారు.<ref name=":0" />
 
=== కాన్సెప్చువలిజం ===
కళను ఒక అమ్మదగిన వస్తువు గా పరిగణించటాన్ని కాన్సెప్చువలిజం తిరస్కరించింది. కళాఖండం కంటే, దాని నేపథ్యంలో ఉండే ఆలోచనకు కాన్సెప్చువలిజం మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. డామియెన్ హిర్స్ట్, ఐ వెయ్ వెయ్, జెన్నీ హోల్జర్ వంటి వారు కాన్సెప్చువలిజం ను అంది పుచ్చుకొన్నారు. 60వ దశకంలో పురుడు పోసుకొన్న ఈ శైలి ఇప్పటికి కూడా ఒక కాంటెంపరరీ కళా ఉద్యమంగానే పరిగణింపబడుతోంది.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు