మోచర్ల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[దస్త్రం:Mocharla Ramachandra Rao.jpg|right|thumb|మోచర్ల రామచంద్రరావు]]
'''సర్ మోచర్ల రామచంద్రరావు''', [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధుడు]], [[న్యాయవాది]], [[ఆంధ్ర మహాసభ]] అధ్యక్షుడు.
 
రామచంద్రరావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[బాదంపూడి]] గ్రామంలో 1868లోజన్మించాడు. ఈయన బావ [[మద్రాసు]]లో ఉండటం వల్ల 12 ఏళ్ల వయసులో [[చెన్నై|మద్రాసు]]కు వచ్చాడు. ట్రిప్లికేన్ లోని హిందూ ఉన్నత పాఠశాలలో చేరి 17 వ ఏట ఉత్తీర్ణుడయ్యాడు. 21 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాను, ఆ తరువాత రెండేళ్లకు లా కళాశాల నుండి న్యాయవాదిగానూ ఉత్తీర్ణుడైనాడు.