గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎top: clean up, typos fixed: చినాడు → చాడు (2), → (10)
పంక్తి 41:
ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం
 
మాకొద్దీ తెల్లదొరతనము -గరిమెళ్ళ సత్యనారాయణ
 
మాకొద్దీ తెల్లదొరతనము
దేవా
 
( మాకొద్దీ: 3 )
 
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే
పంక్తి 60:
కూడూ తినమంటాడూ
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
మనమూ కోసం వాడు
దారీ చేసుకోనీ
కల్లు సారాయమ్ముతాడు 2
వాడు మూటా ముల్లే
దోచి నాడు
పంక్తి 72:
కాటికి దరి చేసాడు
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
కోర్టూలంటీ పెట్టి
పార్టీలు సృష్టించి
సేవాభావం చంపినాడు 2
 
ద్రవ్య దాహము కనిపెంచినాడుకనిపెంచాడు
చెడ్డ ఊహలు కనిపెంచినాడుకనిపెంచాడు
మా ఆహారమునిపించి
ఆహా అనిపించాడు
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
గాంధీ టోపీ తెచ్చి
పాఠశాల లోకి
రావద్దు రావద్దంటాడు 2
టోపి తీసేసీ కొనసాగతాడు
 
రాజ్యా ద్రోహమంటా
రాజ్యంలో ఉందంట 2
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )