మోగా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో మూస వర్గాన్ని తీసేసాను
చి clean up, typos fixed: , → , (2)
పంక్తి 1:
 
{{Infobox settlement
| name = మోగా
Line 51 ⟶ 50:
| official_name =
}}
'''మోగా, ''' భారత [[పంజాబ్]] రాష్ట్రం లోని పట్టణం. గిల్ సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మోగా సింగ్ గిల్ పేరు మీద పట్టణానికి ఈ పేరు పెట్టారు.
 
ఇది 1995 నవంబరు 24 న పంజాబ్ రాష్ట్రంలోని 17 వ జిల్లాగా మోగా, మోగా ముఖ్యపట్టణంగా ఏర్పడింది. అప్పటివరకు మోగా, [[ఫరీద్‌కోట్ జిల్లా]]<nowiki/>లో భాగంగా ఉండేది.. మోగా పట్టణం జాతీయ రహదారి 95 (NH-95 [[ఫిరోజ్‌పూర్]] - [[లుధియానా]] రహదారి) పై ఉంది. రోజ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే 150 గ్రామాల ధరమ్‌కోట్ బ్లాక్‌ను మోగా జిల్లాలో విలీనం చేసారు. NH5 రహదారి, మోగాను [[చండీగఢ్]], [[సిమ్లా]], [[ఫిరోజ్‌పూర్]] లను కలుపుతుంది.
Line 61 ⟶ 60:
{{bar percent|[[క్రైస్తవం]]|#009000|0.98}}
{{bar percent|[[ఇస్లాం]]|#9955BB|0.79}}
{{bar percent|ఇతరాలు|#9955BB|0.94}}}}2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం మోగా పట్టణ సముదాయంలో 1,59,897 జనాభా ఉంది. వీరిలో పురుషులు 84,808, ఆడవారు 75,089. అక్షరాస్యత రేటు 81.42%. <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf|title=Urban Agglomerations/Cities having population 1 lakh and above|website=Provisional Population Totals, Census of India 2011|publisher=|access-date=7 July 2012}}</ref>
 
2001 జనగణనలో, <ref>{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=16 June 2004|access-date=1 November 2008}}</ref> మోగా పట్టణంలో 1,24,624 జనాభా ఉంది. పురుషులు 54%, స్త్రీలు 46%. మోగా అక్షరాస్యత 68%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీ అక్షరాస్యత 66%. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
 
== విద్య ==
Line 82 ⟶ 81:
== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:Coordinates on Wikidata]]
 
{{పంజాబ్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
 
[[వర్గం:Coordinates on Wikidata]]
"https://te.wikipedia.org/wiki/మోగా" నుండి వెలికితీశారు