మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

1,220 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
దిద్దుబాటు సారాంశం లేదు
| source =
}}
'''మాగంటి గోపీనాథ్''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు,]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గనియోజకవర్గం]] శాసన సభ్యుడుసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
== జననం, విద్య ==
గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించాడు. బిఏ వరకు చదువుకున్నాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] <nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలుగుదేశం పార్టీ]] పైతరపున పోటీ[[జూబ్లీహిల్స్ చేసిశాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 92429,242 ఓట్ల మెజారిటీ తోమెజారిటీతో గెలుపొందాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] <nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసిపోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>
 
== హోదాలు ==
1987 - 1989: డైరెక్టర్, హుడా.
 
1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు
 
==మూలాలు==
1,91,565

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3359403" నుండి వెలికితీశారు