మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
== జననం, విద్య ==
గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం [[హైదరాబాదు]]లోని [[హైదర్‌గూడ]]లో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా యూనివర్సిటీ]] గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.<ref>{{Cite web|url=https://telanganadata.news/jubilee-hills-mla-maganti-gopinath/|title=Jubilee Hills MLA Maganti Gopinath|last=admin|date=2019-01-07|website=Telangana data|language=en-US|access-date=2021-09-13}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/మాగంటి_గోపీనాథ్" నుండి వెలికితీశారు