"మహాప్రస్థానం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కవితా సూచిక: కొత్త ముద్రణ వివరాలు
చి (→‎కవితా సూచిక: కొత్త ముద్రణ వివరాలు)
 
#నీడలు
#జగన్నాథుని రథచక్రాలు
==ముద్రణలు==
తొలి ప్రచురణ తర్వాత 70 సంవత్సరాలకు, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, "శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన గీతాలు" అనే శీర్షికతో పెద్ద పరిమాణంలో మహాప్రస్థానం రూపకల్పన చేసి ప్రచురించారు. మహాప్రస్థానం రచన పుట్టుక, తొలిసారి చదివిన వివరాలు, ముద్రణలకు నోచుకున్న తీరు, పలుముద్రణల ముఖచిత్రాలు వివరాలు కూడా దీనిలో వున్నాయి. <ref>{{Cite web|title=నిలువెత్తు జలపాతం ఈ కవితా మహాప్రస్థానం.|url=https://telugu.asianetnews.com/gallery/literature/commentary-on-sri-sri-mahaprasthanam-by-sridhar-madabhushi-qxtx08#image1| date=2021-08-14|author=మాడభూషి శ్రీధర్ |publisher=ఏసియానెట్ న్యూస్}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3359532" నుండి వెలికితీశారు