ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 23:
ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు నాటకాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు. ఆ ప్రభావమే ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే నటన పై ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి [[హరిశ్చంద్ర]] నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.<ref>ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008</ref>
 
== చిత్రరంగం ==
== సినిమారంగం ==
ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే చలనచిత్రాలపై ఆసక్తితో [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే చిత్రంలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ [[సుద్దాల అశోక్ తేజ]] తెలుగు సినీ రంగంలో గీత రచయిత.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు