ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 24:
 
== చిత్రరంగం ==
ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే చలనచిత్రాలపై ఆసక్తితో [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే చిత్రంలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ [[సుద్దాల అశోక్ తేజ]] తెలుగు సినీచిత్ర రంగంలో గీత రచయిత.
 
సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌, కళ్ళు చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి, రావుగారిల్లు సినిమాతో అసిస్టెంట్‌ అయ్యాడు. అప్పుడు [[రాంగోపాల్ వర్మ]]తో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 చిత్రాలలో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు