అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
అరుణా గంగూలీ, [[హర్యానా]]లోని కాల్కాలో ఒక [[బెంగాళీ]] [[బ్రహ్మ సమాజం|బ్రహ్మసమాజ]] కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[లాహోరు]], [[నైనీతాల్]] లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె [[కలకత్తా]]లోని [[గోపాలకృష్ణ గోఖలే|గోఖలే]] స్మారక పాఠశాలలో బోధించింది. అరుణకు [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకుడైన అసఫ్ అలీతో [[అలహాబాదు]]లో పరిచయమేర్పడింది. ఈ పరిచయం [[పెళ్ళి]]కి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.
 
==కుటుంబం==
==కుటుంబము==
అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని, సాహసికుడు. ఈమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్థనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్నతమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, [[రవీంద్రనాథ్ టాగూర్]] యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు.
 
పంక్తి 33:
వివాహము తర్వాత అరుణ [[భారత జాతీయ కాంగ్రేసు]]లో క్రియాశీలక సభ్యురాలై [[ఉప్పు సత్యాగ్రహము]]లో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను [[దిమ్మరితనము|దేశదిమ్మరి]] అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల [[రాజకీయాలు|రాజకీయ]] ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు [[కారాగారము|జైలు]]ను వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.
 
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు (written by Dhanush reddy.k)<ref name="భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు">{{cite news |last1=10TV |title=భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు |url=https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |accessdate=2 September 2021 |date=14 August 2020 |archiveurl=https://web.archive.org/web/20210902084014/https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |archivedate=2 సెప్టెంబర్ 2021 |language=telugu |work= |url-status=live }}</ref>
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు