గొట్టిపాటి బ్రహ్మయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, typos fixed: జూలై 25, 1964 → 1964 జూలై 25 (2), జులై → జూలై, డిసెంబర్ → డిసెంబరు, లో → లో , స్వాతంత్ర → స్వాతంత్ర్
 
పంక్తి 36:
}}
 
'''గొట్టిపాటి బ్రహ్మయ్య''' ([[1889]]-[[1984]]) ''రైతు పెద్ద'' అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధుడు. భారత ప్రభుత్వం నుండి [[పద్మ భూషణ్]] (1982) అవార్డు గ్రహీత.
 
== జననం ==
గొట్టిపాటి బ్రహ్మయ్య గారు [[కృష్ణా జిల్లా]]లోని [[చినకళ్ళేపల్లి]] లో'''1889 డిసెంబర్డిసెంబరు 3''' న జన్మించారు.
 
1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసారు. 1923-29లో కృష్ణా జిల్లా [[ఖాదీ]] బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు.
 
స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన [[జమీందార్]] రైతు ఉద్యమం లోఉద్యమంలో [[ఎన్.జి.రంగా|ఆచార్య ఎన్.జి.రంగా]] గారితో కలసి పాల్గోన్నారు,
 
"సైమన్‌ కమిషను" బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, [[క్విట్ ఇండియా]] ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు.
 
స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో [[ఆంధ్ర ప్రదేశ్]] కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1964 జూలై 25, 1964 నుండి 1968 జూన్ 30, 1968 వరకు [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుని]]గా పనిచేసారు.
 
== పురస్కారాలు ==
పంక్తి 55:
==జీవితచరిత్ర==
గొట్టిపాటి బ్రహ్మయ్య గారి జీవితచరిత్రను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] రచించగా దీని మూడవ ముద్రణను 1955లో షష్టిపూర్తి సంఘంవారు ప్రచురించారు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371340 భారత డిజిటల్ లైబ్రరీలో మన పెద్ద రైతు పుస్తకం.]</ref>
'''''నా జీవన నౌక''''' అనేపేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ [[ఆంధ్ర జ్యోతి]] దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది.
 
== మరణం ==
గొట్టిపాటి బ్రహ్మయ్య గారు '''1982 జులైజూలై 19''' న పరమపదించారు.
 
==మూలాలు==