గోపాలకృష్ణ గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, typos fixed: మే 9, 1866 → 1866 మే 9, లో → లో , ని → ని , → (2), , → ,, ) → )
పంక్తి 18:
}}
 
'''గోపాలకృష్ణ గోఖలే''' ([[మే 9]], [[1866]] - [[ఫిబ్రవరి 19]], [[1915]]) <ref name="Govind">{{Cite book|title=Gopal Krishna Gokhale : Gandhi's political guru|last=Talwalkar|first=Govind|publisher=Pentagon Press|year=2015|isbn=9788182748330|location=New Delhi|pages=|oclc=913778097}}</ref><ref name=":6">{{Cite book|title=My Master Gokhale|last=Sastri|first=Srinivas|publisher=|year=|isbn=|location=|pages=}}</ref><ref name=":2">{{Cite book|title=Gopal Krishna Gokhale: His Life and Times|last=Talwalkar|first=Govind|publisher=Rupa & Co,.|year=2006|isbn=|location=|pages=}}</ref><ref name=":7">{{Cite book|title=Nek Namdar Gokhale |language= Marathi |last=Talwalkar|first=Govind|publisher=Prestige Prakashan|year=2003|isbn=|location=Pune, India|pages=}}</ref> భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన [[భారత జాతీయ కాంగ్రెస్]] లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో ''సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ''ని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
 
==బాల్యం, విద్య==
గోపాల కృష్ణ గోఖలే 1866 మే 9, 1866 సంవత్సరంలో [[ముంబై|బాంబే]] ప్రెసిడెన్సీ (ప్రస్తుత [[మహారాష్ట్ర]]) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద [[బ్రాహ్మణులు|బ్రాహ్మణు]]ల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. [[కళాశాల]] విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]లో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.
 
==భారత స్వాతంత్ర్యోద్యమము==
ఇతను [[:en:Servants of India Society|సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ]] ని స్థాపించాడు.
 
==జిన్నాకు, గాంధీకి గురువు==
"https://te.wikipedia.org/wiki/గోపాలకృష్ణ_గోఖలే" నుండి వెలికితీశారు