విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ విశాలాంధ్ర ప్రచురణాలయం ను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కు తరలించారు: ప్రస్తుతం ఈ సంస్థ పేరు ఇది
చి clean up, typos fixed: లో → లో , → (2)
పంక్తి 1:
తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి '''విశాలాంధ్ర ప్రచురణాలయం'''. దీని కేంద్రస్థానం [[హైద్రాబాద్]] లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హౌస్ నవచేతన బుక్ హౌస్ గా మారింది <ref> {{Cite web|title=‘నవచేతన బుక్‌ హౌస్‌’ ప్రారంభం|url=https://www.andhrajyothy.com/artical?SID=126395&SupID=26|access-date=2020-01-13}}</ref>. 1953 లో ప్రారంభించబడిన ఈ సంస్థ 2013లో 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 3000 పైగా పుస్తకాలు ముద్రించింది. అభ్యుదయ రచయితల సంఘం తోడ్పాటుతో అభివృద్ధిచెందింది. 2013 లో 70 కొత్త పుస్తకాలతోపాటు, 300 పుస్తకాల పునర్ముద్రణలు చేసింది <ref>{{ Cite web |title=Promoting and preserving Telugu literature for 60 years |url=https://www.thehindu.com/news/cities/Vijayawada/promoting-and-preserving-telugu-literature-for-60-years/article5512019.ece|publisher=The Hindu|date=2013-12-28}}</ref>.
 
==ముఖ్యమైన ప్రచురణలు==
పంక్తి 18:
 
== వెలుపలి లంకెలు ==
 
[[వర్గం:తెలుగు ప్రచురణ సంస్థలు]]