నరుహితో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
== వ్యక్తిగత జీవితం ==
నరుహితో జూన్ 9, 1993 న మసకో ఓవాదను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, ప్రిన్సెస్ ఐకో డిసెంబర్ 1, 2001 న జన్మించింది.
 
== జపాన్ చక్రవర్తిగా ==
2017 డిసెంబర్ ఒకటిన జపాన్ ప్రభుత్వం నరుహితో తండ్రి అకిహితో 2019 ఏప్రిల్ 30న జరిగే పదవి విరమణ గురించి తెలియజేస్తూ 2019 మే 1 నుండి జపాన్ సామ్రాజ్య 126వ చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపడతాడని ప్రకటించింది. అకిహితో చక్రవర్తిగా ఉన్న కాలంలో హెఐసీ శకం ఉంది. 2019 మే 1 నుండి రేయివ శకం మొదలైంది. తన తండ్రి తరువాత చక్రవర్తిగా బాధ్యతలు చేపడుతున్న నరుహితో తన బాజీతాలు సక్రమంగా నిర్వహిస్తాను అని మే 1న ప్రమాణ స్వీకారం చేసాడు. <ref>{{cite web|url=https://japantoday.com/category/politics/Emperor-Akihito-to-abdicate-on-April-30-2019|title=Emperor Akihito to abdicate on April 30, 2019|website=japantoday.com|archive-url=https://web.archive.org/web/20171203224525/https://japantoday.com/category/politics/Emperor-Akihito-to-abdicate-on-April-30-2019|archive-date=3 December 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నరుహితో" నుండి వెలికితీశారు