శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను అతను రచించాడు. [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతా రామ రాజు]] సినిమాకు అతను రాసిన "[[తెలుగువీర లేవరా (పాట)|తెలుగు వీర లేవరా]]" అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.
 
ప్రాసకూ, [[శ్లేష]]కు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. [[ప్రగతి వారపత్రిక]]లో '''ప్ర'''శ్నలు, '''జ'''వాబులు ('''[[ప్రజ]]''') అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
 
===రచనలు===
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు