"శ్రీశ్రీ" కూర్పుల మధ్య తేడాలు

చి
copy edit
చి (→‎రచనలు: విభాగం ను శ్రీశ్రీ రచనల జాబితా లో విలీనం చేసినందున)
చి (copy edit)
==సాహితీ వ్యాసంగం==
 
శ్రీశ్రీ చాలాతన చిన్నరచనా వయసులోనేవ్యాసంగాన్ని తన రచనాఏడవ వ్యాసంగాన్నియేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో మొదలుగాని పెట్టాడువ్రాసేవాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, [[ఛందస్సు]] వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలాచేయడం "[[గురజాడ అప్పారావు|గురజాడ]] అడుగుజాడ" అని అతను అన్నాడు .
 
1950లో [[మహాప్రస్థానం]] కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. [[మహాప్రస్థానం]], [[జగన్నాథుని రథచక్రాలు]], [[బాటసారి]], [[భిక్షువర్షీయసి]] మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, [[ఖడ్గ సృష్టి]] అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని అతనికి తెలియదు. 1981లో [[లండన్]] లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో అతను ఈ విషయం స్వయంగా రాసాడు.
ప్రాసకూ, [[శ్లేష]]కు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. [[ప్రగతి వారపత్రిక]]లో '''ప్ర'''శ్నలు, '''జ'''వాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
 
 
===రచనలు===
{{ప్రధాన వ్యాసం|శ్రీశ్రీ రచనల జాబితా}}
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసేవాడు.
 
===సినిమా రంగం===
 
==ఇవి కూడా చూడండి==
{{ప్రధాన* వ్యాసం|[[శ్రీశ్రీ రచనల జాబితా}}]]
* [[మహాకవి శ్రీశ్రీ (పుస్తకం)]]
* [[కొంపెల్ల జనార్ధనరావు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360234" నుండి వెలికితీశారు