ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి fix source formatting error
పంక్తి 97:
'''ఆంధ్రప్రదేశ్''' [[భారత దేశం|భారతదేశంలోని]] ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]].<ref>{{Cite web|url=https://www.britannica.com/place/Andhra-Pradesh|title=Andhra Pradesh {{!}} History, Capital, Population, Map, & Points of Interest|website=Encyclopædia Britannica|language=en|access-date=26 April 2020}}</ref> ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని [[కాకినాడ]] మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా [[తెలంగాణ]], ఉత్తరాన [[ఛత్తీస్‌గఢ్]], ఈశాన్యంలో [[ఒడిషా]], దక్షిణాన [[తమిళనాడు]], పశ్చిమాన [[కర్ణాటక]], తూర్పున [[బంగాళాఖాతం]] ఉన్నాయి. [[కేంద్రపాలిత ప్రాంతం|కేంద్రపాలితప్రాంత]] భూభాగం [[పుదుచ్చేరి|పుదుచ్చేరికి]] చెందిన [[యానాం]] రాష్ట్రం హద్దులలో ఉంది.
 
{{Convert|162970|km2|mi2|abbr=on}} విస్తీర్ణంతో ఇది [[భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం|ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం]].<ref name="profile">{{Cite web|url=https://www.ap.gov.in/?page_id=30|title=AP at a Glance|website=Official portal of Andhra Pradesh Government|access-date=31 May 2019|archive-date=21 డిసెంబర్డిసెంబరు 2019|archive-url=https://web.archive.org/web/20191221132152/https://www.ap.gov.in/?page_id=30|url-status=dead}}</ref> భారతదేశంలో [[గుజరాత్]] తరువాత {{Cvt|974|km}}తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది.<ref>{{Cite web|url=http://mha1.nic.in/par2013/par2013-pdfs/ls-300413/498.pdf|title=Government of India, Ministry of Home Affairy – Lok Sabha – Starred Question No. *498|date=21 September 2016|archive-url=https://web.archive.org/web/20160921045613/http://mha1.nic.in/par2013/par2013-pdfs/ls-300413/498.pdf|archive-date=21 September 2016|access-date=26 July 2020}}</ref> [[కోహినూరు వజ్రం|కోహినూర్]] లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు రాష్ట్రంలోని [[కోళ్లూరు గనులు|కోళ్లూరు గనిలో]] లభించాయి.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/in-the-quest-of-yet-another-koh-i-noor/article18192252.ece|title=In the quest of yet another Koh-i-noor|last=Reddem|first=Appaji|date=22 April 2017|work=The Hindu|access-date=27 April 2020|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/250416/kohinoor-belongs-to-telugus.html|title=Kohinoor belongs to Telugus|last=Reddy (retd)|first=Capt Lingala Pandu Ranga|date=25 April 2016|website=Deccan Chronicle|language=en|access-date=20 July 2020}}</ref> భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన [[తెలుగు]] దీని అధికార భాష.
 
[[తిరుమల|తిరుమల వెంకటేశ్వర ఆలయం]] ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.<ref name="World's Most-Visited Sacred Sites">{{Cite web|url=http://www.travelandleisure.com/slideshows/worlds-most-visited-sacred-sites/5|title=World's Most-Visited Sacred Sites|website=Travel + Leisure|url-status=live|archive-url=https://web.archive.org/web/20170202065858/http://www.travelandleisure.com/slideshows/worlds-most-visited-sacred-sites/5|archive-date=2 February 2017|access-date=28 January 2017}}</ref> [[పంచారామాలు|పంచారామ క్షేత్రాలు]], [[శ్రీశైల క్షేత్రం]], [[కోదండ రామాలయం, ఒంటిమిట్ట|కోదండ రామాలయం]] వంటి అనేక పుణ్యక్షేత్రాలు, [[అమరావతి స్తూపం]]తో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, [[అరకు లోయ]], [[హార్సిలీ హిల్స్|హార్స్‌లీ కొండలు]], [[కోనసీమ]] డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి.
పంక్తి 193:
{{India census population|1961=35983000|1971=43503000|1981=53550000|1991=66508000|2001=75727000|2011=84665533|title=జనాభా పెరుగుదల|estimate=|footnote=''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.''<br />Source:Census of India<ref name=demographics />}}2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, రాష్ట్ర జనాభా {{formatnum:49386799}}, జనాభా సాంద్రత {{convert|308|/km2|/sqmi|abbr=on}}. [[పోలవరం ప్రాజెక్టు|పోలవరం]] ఆర్డినెన్స్ బిల్లు 2014 ప్రకారం, [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[ఖమ్మం జిల్లా]]కు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినందున జనాభా 2,47,515 పెరిగింది. ఈ విధంగా 2014 సంవత్సరంలో 2011 జనాభా లెక్కలు ఆధారంగా జనాభా 4,96,34,314, జనసాంద్రత {{cvt|304.5|/km2}}. కాకేసియన్ (Caucasian), మంగోలాయిడ్ (mongoloid), ఆస్ట్రాలో మెలనేసియన్ (వెడ్డాయిడ్) జాతుల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపిస్తారు.
 
మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 70.4% అనగా 3,47,76,389, పట్టణ జనాభా 29.6% అనగా 1,46,10,410 గా నమోదైంది. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 52,22,384 మొత్తం జనాభాలో 10.6%గా ఉన్నారు. వారిలో 26,86,453 మంది బాలురు, 25,35,931 మంది బాలికలు ఉన్నారు. [[విశాఖపట్నం జిల్లా]]లో అత్యధిక పట్టణ జనాభా 47.5%, [[శ్రీకాకుళం జిల్లా]]లో అత్యధిక గ్రామీణ జనాభా 83.8% ఉంది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులం జనాభా 17.1%, షెడ్యూల్డ్ తెగ జనాభా 5.3%.<ref name="profile">{{Cite web|url=https://www.ap.gov.in/?page_id=30|title=AP at a Glance|website=Official portal of Andhra Pradesh Government|access-date=31 May 2019}}{{Dead link|date=December 2020|bot=InternetArchiveBot}}</ref>
 
2,47,38,068 పురుషులు, 2,46,48,731 మహిళలుండగా, లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 996 స్త్రీలుగా ఉంది. ఇది జాతీయ సగటు 1,000 కి 926 కంటే ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[అక్షరాస్యత]] 67.41%. 2021 నాటికి నవ్యాంధ్ర రాష్ట్ర అక్షరాస్యత 91.1%కి చేరుకోవచ్చు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/telangana/literacy-rate-dismal-in-state/article8196745.ece|title=Literacy rate dismal in Telangana|date=5 February 2016|work=The Hindu|access-date=25 October 2017|url-status=live|archive-url=https://web.archive.org/web/20170822225246/http://www.thehindu.com/news/national/telangana/literacy-rate-dismal-in-state/article8196745.ece|archive-date=22 August 2017}}</ref> జిల్లాలను విశ్లేషిస్తే [[పశ్చిమ గోదావరి జిల్లా]]లో అత్యధిక అక్షరాస్యత 74.6%, [[విజయనగరం|విజయనగరంలో]] అత్యల్ప అక్షరాస్యత 58.9% నమోదైంది.<ref name="census">{{Cite web|url=http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html|title=INDIA AT A GLANCE : CENSUS 2011|publisher=The Registrar General & Census Commissioner, India|url-status=live|archive-url=https://web.archive.org/web/20140922103426/http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html|archive-date=22 September 2014|access-date=9 August 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు