తాంతియా తోపే: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
ట్యాగులు: తుడిచివేత తిరగ్గొట్టారు విజువల్ ఎడిట్: మార్చారు
చి యర్రా రామారావు (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{Infobox person
|name =తాంతియా తోపే (Tatya Tope)
|birth_date = 1814<!-- or 1819?-->
|birth_place = [[m:en:Yeola|యోలా]], [[నాసిక్]], [[మహారాష్ట్ర]]
|death_date = 18 {{death year and age|1859|1814|4|df=yes}}
|death_place = [[m:en:Shivpuri|శివ్‌పురి]]
|alma_mater =
|image = తాంతియా తోపే The Great Tatya Tope Shivpuri Krantikari of 1857 Pride of shivpuri-01.jpg
|caption = తాంతియా తోపే.
|other_names = తాతియా తోపే
|movement = [[m:en:Indian Rebellion of 1857|1857 భారత విప్లవ యోధులు]]
|organization =
|monuments =
|awards =
|religion =హిందూ
|influences =
|influenced =
|footnotes =
}}
'''తాంతియా తోపే''' స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1814 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 [[సిపాయిల తిరుగుబాటు]]లో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.
 
{{మొలక-వ్యక్తులు}}
 
[[వర్గం:1857 మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న యోధులు]]
[[వర్గం:1814 జననాలు]]
[[వర్గం:1859 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తాంతియా_తోపే" నుండి వెలికితీశారు