మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
*‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే [[చుండ్రు]], వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.
*‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై [[మొటిమలు]], మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
* 2-3 చెంచాల మెంతి గింజలను ఒక జార్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం మీ జుట్టును షాంపూతో కడిగిన తర్వాత, విత్తనాలను విస్మరించండి మరియు మీ జుట్టును మేతి నీటి జార్‌తో తుడిచేయండి. ఇది మీ జుట్టుకు మృదుత్వం మరియు మెరుపును పెంచుతుంది.
కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.
వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
 
==మెంతి గింజలు==
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు