మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను [[చారు]], [[పులుసు]], పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు,చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు [[కొలెస్టరాల్‌]], మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
 
== మెంతుల గురించి కొన్ని ప్రాథమిక నిజాలు ==
* శాస్త్రీయ నామము: ట్రెగోనెల్ల ఫోఎనుం-గ్రీసియం (Trigonella foenum -graecum)
* కుటుంబం: ఫాబేసి (బఠాణి కుటుంబం)
* సాధారణ పేర్లు: మెంతులు, మెంతికూర, మేథీ, గ్రీక్ హే, గ్రీక్ క్లోవర్
* సంస్కృత నామం: బహుపర్ణి
* ఉపయోగించే భాగాలు: విత్తనాలు, ఆకులు
* శక్తి శాస్త్రం: వేడి
==మెంతి ఆకుల ఔషధ గుణాలు==
 
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు