మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 116:
 
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ ని చర్మానికి రాసుకోవడం మంచిది.సూటిగా సూర్యకిరణాలు తాకడం వలన చర్మంలో[[చర్మం]]లో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం జిడ్డుగా మారుతుంది.
* ప్రోటీన్లు, కార్బోహైడ్రాట్లు తక్కువగా  ఉండే  ఆహారం తీసుకోవడం ఉత్తమం.
* ఆయిల్ తత్త్వం తక్కువగా ఉండే చర్మసౌందర్యా ఉత్పత్తులను వాడడం ఉత్తమం. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని వాడడం మంచిది.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు