వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 780:
::: తెలుగు వికీపీడియా వ్యాసంలో తెవికీ సాధించిన ప్రగతి గురించి వివరాలు ఎప్పటికప్పుడు తాజాకరించాలన్న సూచన చేసిన [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారికి, పలు అంశాలపై సూచనలు అందించిన [[User:Chaduvari|చదువరి]] గారికి ధన్యవాదాలు. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. వికీ గురించి ప్రతికలు, మీడియా కవరేజ్ కు సంబంధించిన పేపర్ కటింగ్స్, వీడియో లింకులను చేర్చడంలో నేను సహాయపడగలను.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User:Pranayraj1985|<small><font colour="white" face="segoe script" size="3">ప్రణయ్‌రాజ్ వంగరి</font></small>]]'''</span>([[User_Talk:Pranayraj1985|చర్చ]]) 08:59, 14 సెప్టెంబరు 2021 (UTC)
:: ప్రతి సంవత్సరం ఈ వ్యాసాన్ని/వ్యాసాలను తాజా చెయ్యాల్సి వున్నది. పైన ప్రతిపాదించినవి అందరూ కలసి చెరొక చెయ్యి వేస్తే సులభంగా జరుగుతుంది. బొమ్మలు చేర్చడం ప్రాజెక్టు వివరాలు, గణాంకాలు చేర్చాలి. కానీ సమాచారం 3-4 వ్యాసాలుగా వున్నది. గమనించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 02:58, 15 సెప్టెంబరు 2021 (UTC)
 
::: నా అభిప్రాయం ఏమిటంటే, ఇది వికీపీడియా గురించిన వ్యాసం అన్న ఆలోచన పక్కన పెట్టి ఒక మామూలు వెబ్‌సైట్‌ వ్యాసాన్ని ఎలా రాస్తామో అలానే రాయాలి. అంటే నిష్పాక్షికమై వికీపీడియాకు సంబంధం లేని మూడవ స్థాయి మూలాలు లేని సమాచారం మనకు ఎంత తెలిసినదైనా చేర్చకూడదు. (ప్రాథమిక పరిశోధన వద్దు అన్న నిబంధన ప్రకారం) అలానే ఒక ఈమాట, బీబీసీ తెలుగు వంటి ఇతర వెబ్‌సైట్ల గురించి రాసినప్పుడు ఏయే విషయాలు రాస్తామో ఇక్కడా ఆయా విషయాలే రాయాలి. నిష్పాక్షికమైన, మూడవ స్థాయి మూలాల్లో ఎక్కడైనా విమర్శలు ఉంటే వాటిని కూడా చేర్చాలి. (ఇప్పటిదాకా అలాంటివి లేవని నా అవగాహన.) --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:32, 15 సెప్టెంబరు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు