పరిశోధన సహాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

Created a new article
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రీసెర్చ్ అసిస్టెంట్ (RA)''' అనేది ఒక తాత్కాలిక పరిశోధక పదవి.<ref name="BL">{{Cite web|url=http://www.eui.eu/ProgrammesAndFellowships/AcademicCareersObservatory/AcademicCareersbyCountry/BelgiumFlanders.aspx|title=European University Institute - Belgium Flanders, Academic Career Structure|publisher=www.eui.eu|access-date=2010-05-11}}</ref> [[విశ్వవిద్యాలయం|యూనివర్శిటీ]], రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లేదా ప్రైవేట్ [[పరిశోధన|రిసెర్చ్‌లో]] పరిశొధనకు సహాయపడేందుకు ఈ పదవి బాధ్యత. రీసెర్చ్ అసిస్టెంట్లు స్వతంత్రంగా పనిచేయరు. వారు సూపర్‌వైజర్ లేదా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌కు సహాయం చేస్తూ పరిశొధనకు సంబంధించిన బాధ్యత వహిస్తారు. వారు పరిశోధన ఫలితాలకు నేరుగా బాధ్యలు కారు. అయితే, కొన్ని దేశాలలో, పరిశోధన ఫలితాలకు పరిశోధన సహాయకులు ప్రధాన సహకారులుగా (main contributor) ఉంటారు. రీసెర్చ్ అసిస్టెంట్లు తరచుగా డిగ్రీ వరకు చదివి<ref name="cam-ra">{{Cite web|url=http://www.admin.cam.ac.uk/offices/hr/reward/pd33/generic/researchassistant.pdf|title=Generic Role Profile Research Assistant|last=University of Cambridge|date=March 2003|archive-url=https://www.webcitation.org/query?url=http%3A%2F%2Fwww.admin.cam.ac.uk%2Foffices%2Fhr%2Freward%2Fpd33%2Fgeneric%2Fresearchassistant.pdf&date=2010-05-18|archive-date=18 May 2010|access-date=18 May 2010}}</ref> [[పట్టభద్రుడు|పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ]] ప్రోగ్రామ్‌లో నమోదు చేయబడి ఉండవచ్చు, ఆయా యూనివర్శిటీలలో బోధించవచ్చు కూడా. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరితే వారిని డాక్టోరల్ రీసెర్చ్ అసిస్టెంట్లు అంటారు. <ref name="BL" /> <ref name="ebs-ra">{{Cite web|url=http://www.academicjobseu.com/content/jobsearch/job_advert.asp?jobadid=7418|title=Research Assistant - Supply Chain Management Institute|last=European Business School|date=11 May 2010|url-status=dead|archive-url=https://www.webcitation.org/5pokyyW60?url=http://www.academicjobseu.com/content/jobsearch/job_advert.asp?jobadid=7418|archive-date=May 18, 2010|access-date=18 May 2010}}</ref> <ref name="UTeM-ra">{{Cite web|url=http://www.scholarshipnet.info/postgraduate/malaysia-research-assistant-position-at-universiti-teknikal-malaysia-melaka-utem/|title=Research Assistant Position at Universiti Teknikal Malaysia Melaka|last=Universiti Teknikal Malaysia Melaka|date=9 March 2008|url-status=dead|archive-url=https://www.webcitation.org/5polOUGKh?url=http://www.scholarshipnet.info/postgraduate/malaysia-research-assistant-position-at-universiti-teknikal-malaysia-melaka-utem/|archive-date=May 18, 2010|access-date=18 May 2010}}</ref> సాధారణంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో వారినే ఈ స్థానంలో నియమించబడినప్పటికీ, ఒక్కొక్కసారి అండర్ గ్రాడ్యుయేట్లు కూడా పరిశోధనకు మద్దతుగా నియమించబడతారు.
 
== ప్రస్తావనలు ==
"https://te.wikipedia.org/wiki/పరిశోధన_సహాయకుడు" నుండి వెలికితీశారు