వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 24: కూర్పుల మధ్య తేడాలు

చి "వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 24" ను సంరక్షించారు: పదేపదే దుశ్చర్య ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
* [[1902]] : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు [[ఆయతొల్లాహ్ ఖొమైనీ]] జననం (మ.1989).
* [[1921]] : తెలుగు నాటక రంగ ప్రముఖులు,సినిమా నటులు [[ధూళిపాళ సీతారామశాస్త్రి]] జననం (మ.2007)
* [[1923]] : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు [[కొరటాల సత్యనారాయణ]] జననం (మ.2006).
* [[1931]] : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు గాయని [[మోతే వేదకుమారి]] జననం.
* [[1932]] : [[భారత్]] లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై [[పూనా ఒప్పందం]] కుదిరింది.
* [[1950]] : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[మోహిందర్ అమర్‌నాథ్]] జననం.
* [[1968]]: ప్రముఖ నటి, జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్ [[అక్కినేని అమల]] జననం.
* [[1998]] : ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్ మరియు హేతువాది [[మల్లాది వెంకట రామమూర్తి]] మరణం (జ.1918).
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>