వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 28: కూర్పుల మధ్య తేడాలు

It is taken from English version
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
* [[ప్రపంచ రేబీస్ దినోత్సవం]]
* [[0551]] సా.పూ: కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు [[కన్ఫ్యూషియస్]] జననం (మ.0479 క్రీ.పూ.).
* [[1745]] : బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
* [[1895]] : ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త [[లూయీ పాశ్చర్]] మరణం (జ.1822).
* [[1895]] : ఆధునిక తెలుగు కవి [[జాషువా]] జననం (మ.1971).
* [[1909]] : భారతీయ సినిమా నటుడు, నిర్మాత [[పైడి జైరాజ్]] జననం (మ.2000).
* [[1929]] : హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి [[లతా మంగేష్కర్]] జననం.(చిత్రంలో)
* [[1982]] : వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న ఇద్దరు భారతీయులలో మెుదటివాడైన [[అభినవ్ బింద్రా]] జననం.
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>