చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

→‎డూడుల్స్: విస్తరణ
→‎చిత్ర రచన: స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం
పంక్తి 82:
చిత్రాలను చిత్రించే వ్యక్తిని '''చిత్రకారుడు''' అంటారు. ఇతను రకరకాల రంగులను ఉపయోగించి తన కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని చూసి లేదా ఊహించి తన [[ప్రతిభ]]తో చిత్రాన్ని రూపొందిస్తాడు. చిత్రకారుడు చిత్రకళపై ఉన్న అభిలాషతో లేదా సంపదపై మక్కువతో ఈ కళను ఎంచుకుంటాడు. తాను చిత్రించిన చిత్రాలను [[ప్రదర్శన]]కు పెట్టి ప్రదర్శకులను సమ్మోహితులను చేయటం తద్వారా వాటికి ఆకర్షితులైన చిత్రకళా ప్రియుల నుండి మంచి [[విలువ]]ను పొందుతాడు. చిత్రకారుల వలన నాటి [[సంస్కృతి]]ని, [[దుస్తులు|దుస్తులను]], [[ఆచారాలు|ఆచార]] వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోనగలుగుతున్నాడు.
 
== స్టాంపుల పై చిత్రలేఖనం ==
==ప్రఖ్యాత చిత్ర కారులు==
స్టాంపుల పై ప్రముఖుల, ప్రముఖప్రదేశాల చిత్రాలను ముద్రించటం ఆనవాయితీగా వస్తోంది. పలు విదేశీ/స్వదేశీ స్టాంపులపై చిత్రలేఖనానికి సంబంధించిన బొమ్మలు ముద్రించబడతాయి.
 
=== విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం ===
విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం
 
=== స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం ===
స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం<gallery mode="packed">
దస్త్రం:Stamp of India - 1978 - Colnect 145647 - Sailoz Mookherjea Mosque.jpeg|సైలోజ్ ముఖర్జియా చే చిత్రికరించబడ్డా ఒక మసీదు
దస్త్రం:Stamp of India - 1978 - Colnect 326685 - Jamini Roy.jpeg|జైమిని రాయ్ చే చిత్రీకరించబడిన "ఇరువురు వైష్ణవులు"
దస్త్రం:Stamp of India - 1978 - Colnect 326686 - Rabindranath Tagore.jpeg|రబీంద్రనాథ్ ఠాగూర్ చే చిత్రీకరించబడ్డ ఒక స్త్రీ యొక్క ముఖ చిత్రం
దస్త్రం:Stamp of India - 1978 - Colnect 326687 - Amrita Sher Girl.jpeg|అమృతా షేర్-గిల్ చే చిత్రీకరించబడ్డ స్త్రీల చిత్రపటం
దస్త్రం:Stamp of India - 1982 - Colnect 169274 - Picasso - Three Musicians.jpeg|పికాసో చే చిత్రీకరించబడ్డ ముగ్గురు సంగీతకారులు
దస్త్రం:Stamp of India - 1982 - Colnect 169288 - Between the Spider and the Lamp - by MFHussain.jpeg|ఎం ఎఫ్ హుసేన్ చే చిత్రీకరించబడ్డ "సాలీడు కు దీపానికి మధ్య"
</gallery>
 
== ప్రఖ్యాత చిత్ర కారులు ==
[[File:Gu Hongzhong's Night Revels 2.jpg|thumb|250px|Panorama of a half section of ''[[Night Revels of Han Xizai]]'', 12th century Song Dynasty painting.|alt=]]
* [[రాజా రవివర్మ]]
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు