కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిత్రం జేర్చబడినది
సమాచార పెట్టె జోడించాను ,సవరణ
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=కాట్రగడ్డ బాలకృష్ణ|image=Katragadda Bala Krishna.jpg|image size=300px|birth_date=1906, సెప్టెంబర్ 26|birth_place=గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామము|parents=కాట్రగడ్డ కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు|death_date=1948, డిసెంబర్ 18|known for=కమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త|image caption=కమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త, రచయిత, స్వాతంత్ర సమర యోధుడు}}
[[దస్త్రం:Katragadda Bala Krishna.jpg|thumb]]
 
'''కాట్రగడ్డ బాలకృష్ణ''' (1906- 1948) కమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి పరిశోధనాత్మక రచనలు చేసిన ఒక అసాధారణ మేధావి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని , జైలుకు వెళ్ళిన మానవతావాది. స్వాతంత్ర యోధుడు.
 
==జననం, విద్య==
Line 15 ⟶ 16:
మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. 64 మౌలిక పరిశోధనాత్మక రచనలు చేసి Father of Marxist Ideology గా పరిగణించబడ్డాడు. [[భౌతికవాదం]] పాశ్చాత్యదేశాలనుండి చేసుకున్న దిగుమతి కాదనీ, భారతీయ భావనా సంప్రదాయములో ఒక ముఖ్య భాగమనీ Hindu Materialism అనే పుస్తకములో వ్రాశాడు.<ref>[http://franklin.library.upenn.edu/search.html?filter.author_creator_facet.val=Krishna%2C%20K.%20B.%20%28Katragadda%20Balakrishna%29%2C%201898-1948 Franklin library]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1941 జూన్ 21న [[అడాల్ఫ్ హిట్లర్|హిట్లర్]] సోవియట్ యూనియన్ పై దాడిచేసిన తరువాత యుద్ధరీతిలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ 300 పుటల బృహత్ గ్రంథాన్ని పది రోజులలో రచించాడు. 1942 జూన్ 24న జైలు నుండి విడుదలైన తరువాత బెల్గాం విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం బోధించాడు. తరువాత బొంబాయిలోని అఖిల భారత పరిశ్రమల సంస్థలోనూ, లక్నో విశ్వవిద్యాలయం, టాటా సాంఘిక సంస్థలలోనూ పనిచేసి అచట ఇమడలేక మానివేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ తో రెండు సంవత్సరాలు అమెరికాలో పనిచేశాడు. తిరిగి వచ్చిన తరువాత గ్రంథ రచన చేబట్టి అనేక పుస్తకాలు రచించాడు.హిందూ ముస్లిం సమస్యలపై, అల్పసంఖ్యాకుల విషయాలపై ఆయన రచనలు యునెస్కోవారు ఉత్తమమైనవిగా స్వీకరించారు.
 
=== ఆంగ్ల రచనలు ===
* Theories of kingship in ancient India<ref>[http://nationallibrary.gov.in/showdetails.php?id=768326 Bibliographic Detail in national library]</ref>,
* The Problem of Minorities; or, Communal representation in India
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు