కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి జనన మరణ తారీకులు , స్థలాలు సవరింపబడినవి - 'కోరాడ వంశ ప్రశస్తి ' పుస్తకం ఆధారంగా !
శ్రీ రామచంద్ర శాస్త్రిగారి పుస్తకముల పూర్తి జాబితా ఇవ్వబడినది.
పంక్తి 11:
|ethnicity =
|alma_mater =
|genre = సంస్కృత తెలుగు కావ్యాలు, నాటకములు
|genre = నాటక రంగం
|signature =
|spouse =
పంక్తి 17:
|influences =
|influenced = }}
'''కోరాడ రామచంద్రశాస్త్రి గారు''' (12 అక్టోబర్  1815 - 11 ఆగస్టు 1900) ప్రథమ స్వతంత్ర తెలుగు నాటక రచయిత<ref name=":0">{{Cite book|url=http://archive.org/details/korada-vamsa-prashasti|title=కోరాడ వంశ ప్రశస్తి - Korada Vamsa Prashasti|last=కోరాడ రామకృష్ణయ్య Korada Ramakrishnaiah|date=1951}}</ref><ref>నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.</ref>. 43 సంవత్సరాలు బందరు నోబిల్ కళాశాలలో పండితులుగా పనిచేసారు. ముఫైమూడు  సంస్కృతాంధ్ర గ్రంధాలు రచించారు. శాస్త్రిగారి రచనలలో 'మంజరీ మధుకరీయం' అనే ప్రథమ స్వతంత్ర తెలుగు నాటకం, 'ఘనవృత్తం' అనే కాళిదాస మేఘసందేశోత్తర సంస్కృత కావ్యాలు ప్రసిద్ధాలు.
 
==జీవిత విశేషాలు==
ఈయనకోరాడ రామచంద్ర శాస్త్రి గారు యువ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి,  12అక్టోబర్12 అక్టోబర్  1815 లో [[అమలాపురం]] తాలూకాలోని [[కేశనకుఱ్ఱు]] గ్రామంలో జన్మించారు<ref name=":0" />. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి., ఈయనతల్లి నివాసమున్నదిసుబ్బమాంబ. [[బందరు]]లో నోబిల్ కళాశాలలో 43 సంవత్సరాలు సంస్కృతాంధ్ర పండితులుగా పనిచేసారు . శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి, 11 ఆగస్టు 1900<ref name=":0" /> <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున చిరపరిచయులగు శిష్టుకవిగారు [[రామచంద్రపురము]] రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని [[ఉత్తరము]] వ్రాసి ఇవ్వగా వారు దేశమున క్షామము వలన నీకవిని రెండు నెలలకంటే నెక్కువ పోషింపలేమని చెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. [[మదరాసు]] పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో [[మచిలీపట్టణము]]న ఆగవలసివచ్చి [[ఇంగువ రామస్వామి శాస్త్రి]] గారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దము చేయగా నందాయనను ధిక్కరించి పెళ్ళిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము [[నడవపల్లి]]. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన వీరి కదియొక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.
 
క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. [[బందరు]] నోబిల్ పాఠశాలలో నుద్యోగము లభించింది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువది మూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు. వెనుక శ్రీ [[వీరేశలింగం పంతులు]]గారు [[రాజమహేంద్రవరము]]న ఆర్ట్సు కాలేజిలో తెలుగు పండితులు నుండునపుడు [[కస్తూరి శివశంకర శాస్త్రి]] గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు ఇదేమి పాపమని యడుగగా, ఆ విద్యార్థి పుణ్యమని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.
 
[[మాడభూషి వేంకటాచార్యులు]] మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటయేగాక మాకి రెండు గడ్డు శ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసిరని వదంతి.
 
ఈయన [[సంస్కృతాంధ్రము]]లలో చాలా కృతులు రచించెను. పండ్రెండవ యేటనే ఉపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంథములు వీరి యుపదేశ విషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కథ కల్పితము. ఇది రంగమున కననుకూలము.
 
==రచనలు==
శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు. వీరు బందరు [[కళాశాల]]లో [[తెలుగు పండితులు]]గా పనిచేశారు.
* వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.
* ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "[[మంజరీ మధుకరీయం]]". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు [[1860]] ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం [[1908]]లో జరిగింది.<ref name="నాటకానికి అడుగుజాడ కందుకూరి">{{cite news |last1=తెలుగు వెలుగు |first1=వ్యాసాలు |title=నాటకానికి అడుగుజాడ కందుకూరి |url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |accessdate=23 April 2020 |work=www.teluguvelugu.in |publisher=డా. [[కందిమళ్ళ సాంబశివరావు]] |archiveurl=https://web.archive.org/web/20200423074542/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |archivedate=23 ఏప్రిల్ 2020 |url-status=dead }}</ref> సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ, మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తే వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.
* వీరు సంస్కృతంలోని [[వేణీ సంహారం]] నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
===కృతులు===
* మంజరీ మధుకరీయ నాటిక
Line 38 ⟶ 28:
* నయప్రదీపము
* రథాంగదూతము
* శాకుంతలము (ఆంఢ్రీకరణంఆంధ్రీకరణం)
* వేణీసంహారము
* ముద్రారాక్షసము
Line 60 ⟶ 50:
* మంజరీ సౌరభము
* ...ఇంకా ఎన్నో
 
* ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "[[మంజరీ మధుకరీయం]]". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు [[1860]] ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం [[1908]]లో జరిగింది.<ref name="నాటకానికి అడుగుజాడ కందుకూరి">{{cite news |last1=తెలుగు వెలుగు |first1=వ్యాసాలు |title=నాటకానికి అడుగుజాడ కందుకూరి |url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |accessdatetitle=23నాటకానికి Aprilఅడుగుజాడ 2020కందుకూరి|last1=తెలుగు వెలుగు|first1=వ్యాసాలు|work=www.teluguvelugu.in |publisheraccessdate=డా.23 [[కందిమళ్ళ సాంబశివరావు]]April 2020|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20200423074542/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |archivedate=23 ఏప్రిల్ 2020 |url-statuspublisher=deadడా. [[కందిమళ్ళ సాంబశివరావు]]}}</ref> సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ, మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తే వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.
* వీరు సంస్కృతంలోని [[వేణీ సంహారం]] నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
 
 
శ్రీ రామచంద్ర శాస్త్రిగారి రచనలు<ref>{{Cite web|url=https://korada.co/ramachandra-sastri|title=Ramachandra Sastri|last=Heritage|first=Korada Family|website=Korada Family Heritage|language=en-IN|access-date=2021-09-16}}</ref>.
 
'''సంస్కృత గ్రంధాలు:'''     1) కుమారోదయచంపు - ఇరవైయేడుల్లాసాల మహా కావ్యం  2) శృంగార సుధార్ణవ భాణం 3) రామచంద్ర విజయవ్యయోగం  4) ధిసౌధం - సంస్కృతం అభ్యసించే విద్యార్థులకు అనుకూలంగా సులభశైలిలో వ్రాసిన వ్యాకరణం  5)శృంగార మంజరి  6) కమనానంద బాణం  7) పుమర్థ సేవధి కావ్యం  8) దేవీ విజయచంపు  9) మృత్యుంజయ విజయకావ్యం  10) ఉత్తర రామాయణం  11) త్రిపురాసుర విజయ డిమం  12) రాజవంశం  13) మంజరీ సౌరభం  14) భాష్యార్థ సంగ్రహం  15) దేవీస్తవం  16) శ్రీ కృష్ణోదయం  17) కందర్పదర్పం  18) వైరాగ్య వర్ధని  19) ఉపమావళి  20) ఘనవృత్తం  - కాళిదాస కృత మేఘ సందేశోత్తర కథాభాగరూపం  21) కవి కంఠపాశ వ్యాఖ్య - మూలం కాళిదాస విరచితం  22) అమృతానంద యోగి విరచిత సర్వాలంకార సంగ్రహ వ్యాఖ్య.  
 
'''ఆంధ్రీకృత గ్రంధాలు''' :  23) ఉన్మత్తరాఘవం - భాస్కర కవికృతం 24) ముద్రారాక్షసం  25) శాకుంతలం  26) వేణీ సంహారం  27) ఉత్తర రామచరితం  28) రథాఙ్గదూతం  29) నయప్రదీపం - పంచతంత్రంలోని విగ్రహానికి తెనుగు.  
 
'''స్వతంత్ర తెలుగు రచనలు''': 31) మంజరీ మధుకరీయం  32) పరశురామ విజయం  - వచనం 33) నలచరిత్రము
 
==మూలాలు==