→జననం, విద్యాభాస్యం
చి (వర్గం:ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)) |
|||
'''బుర్రా మధుసూదన్ యాదవ్''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో [[కనిగిరి శాసనసభ నియోజకవర్గం|కనిగిరి]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
==జననం, విద్యాభాస్యం==
బుర్రా మధుసూదన్ యాదవ్ 15 మే 1972లో [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[ప్రకాశం జిల్లా]], [[టంగుటూరు మండలం]], శివపురం గ్రామంలో బి.చినపేరయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివాడు.
==రాజకీయ జీవితం==
|