మందార: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
== జాతీయ చిహ్నాలు ==
1958 సంవత్సరంలో [[మలేషియా]] వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ పుష్పంగా నామినేట్ చేసింది.జూలై 28 1960 న, మలేషియా ప్రభుత్వం మందార పువ్వు జాతీయ పువ్వుగా ప్రకటించింది.<ref>{{Cite web|url=https://theculturetrip.com/asia/malaysia/articles/hibiscus-11-facts-about-malaysias-national-flower/|title=Hibiscus: 11 Facts About Malaysia's National Flower|last=Leong|first=Michelle|website=Culture Trip|access-date=2020-01-19}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==
==== శీర్షిక పాఠ్యం ====
==
== హైబిస్కస్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు ==
* '''బొటానికల్ పేరు''': హైబిస్కస్ రోసా-సైనెన్సిస్
* '''కుటుంబం:''' మాల్వేసియే
* '''సాధారణ పేరు:''' చైనా గులాబీ, రోజ్మెల్లో
* '''సంస్కృత పేరు:''' జావా, రుద్రపుష్ప, జపా, అరుణా, ఒడ్రపుష్ప
* '''వాడబడిన భాగాలు:''' పువ్వులు (పూవు రేకులు)
* '''స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ:''' స్థానిక ప్రాంతం నుండి ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలకు.
== మందార యొక్క రకాలు మరియు వర్గీకరణ ==
కింగ్­డం: ప్లాంటే
డివిజన్: ఏoజియోస్టెర్మ్స్
తరగతి: యూడికోట్స్
ఆర్డర్: మాల్వెల్స్
కుటుంబం: మాల్వేసియే
జాతి: మందార
=== మందార రకాలు ===
* మందార పుష్పం యొక్క అనేక రకాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మందార యొక్క 100 కి పైగా తెలిసిన రకాలు ఉన్నాయి, వీటిలో ఎక్కువగా ఇలా వాడబడతాయి.
'''హైబిస్కస్ రోసా-సైనెన్సిస్:'''
* ఇది సాధారణంగా చైనీస్ మందార అని పిలువబడుతుంది మరియు అత్యంత విస్తృతంగా కనిపించే ఒక పుష్ప జాతి. మొక్క సాధారణంగా ప్రకాశవంతమైన ఎరుపు పువ్వులను కలిగి ఉంటుంది మరియు ఒక పొద లేదా ఒక చిన్న చెట్టుగా పెరుగుతుంది. వివిధ రకాల నిగనిగలాడే ఆకులను కలిగి ఉంటాయి. పువ్వులు తినదగినవి మరియు అందువల్ల, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు. పుష్పం నుండి సారం అనేక జుట్టు సంరక్షణ మరియు చర్మ ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఈ రకం ఆకర్షించే మెరుపును (మెరవడం) అందించడంలో ప్రసిద్ది చెందింది (షైన్), ఈ లక్షణం షూ పాలిష్ తయారు చేయుటలో ఉపయోగించబడుతుంది అని చెప్పబడుతుంది.
'''హైబిస్కస్ సబ్డరిఫా:'''
* ఈ రకాన్ని సాధారణంగా రోసేల్లె అని అంటారు మరియు పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకం యొక్క ప్రభావాలు అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడ్డాయి. ఈ రకాల మందార పుష్పాలు హైబిస్కస్ టీ తయారీలో ఉపయోగపడతాయి, వీటిలో విస్తృతమైన ఉపయోగాలు ఉన్నాయి.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/మందార" నుండి వెలికితీశారు