బుర్రా మధుసూదన్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
==రాజకీయ జీవితం==
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]] ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[కనిగిరి శాసనసభ నియోజకవర్గం|కనిగిరి నియోజకవర్గ]] వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్‌ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.<ref name="ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే">{{cite news |last1=iDreamPost |title=ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే |url=https://admin.idreampost.com/te/news/political/kanigiri-constituency-mla-burra-madhu-ex-mla-ugra |accessdate=17 September 2021 |work= |date=8 June 2021 |archiveurl=http://web.archive.org/web/20210917041528/https://admin.idreampost.com/te/news/political/kanigiri-constituency-mla-burra-madhu-ex-mla-ugra |archivedate=17 September 2021 |language=en}}</ref><ref name="దీర్ఘకాలిక సమస్యలకు చెక్‌!">{{cite news |last1=Sakshi |title=దీర్ఘకాలిక సమస్యలకు చెక్‌! |url=https://www.saakshi.com/news/andhra-pradesh/sakshi-interview-kanigiri-mla-candidates-1179567 |accessdate=17 September 2021 |work= |date=10 April 2019 |archiveurl=http://web.archive.org/web/20210917041402/https://www.saakshi.com/news/andhra-pradesh/sakshi-interview-kanigiri-mla-candidates-1179567 |archivedate=17 September 2021 |language=te}}</ref>
 
==మూలాలు==
57,128

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3361871" నుండి వెలికితీశారు