సురేంద్ర (కార్టూనిస్ట్): కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 3316795 by Nskjnv: Correct versioin. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 42:
పోసా రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు జూన్ 6 న [[1962]] లో [[హనుమానగుత్తి]], [[వైఎస్‌ఆర్ జిల్లా]] లో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు పోసా సురేంద్రనాద్.
 
సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి రామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని [[1978]] లో కడపనుండి [[విజయవాడ]] కు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్రకు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి రచయిత. ఆయన [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికకు సబ్ఎడిటర్‌ గా పనిచేశారుపనిచేశాడు.
 
విజయవాడలోని వారింటికి [[చాగంటి సోమయాజులు]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]] , [[వేగుంట మోహన ప్రసాద్]] వంటి ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండేవారు. సురేంద్రకు వారితో సంభాషించే అవకాశం కలిగేది.
 
కార్టూనిస్టుల నుండి ప్రచురణకు వచ్చే కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన రామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండేవారువుండేవాడు. అప్పటి కార్టూనిస్ట్ ల ఒరిజనల్ కార్టూన్లను చూస్తూ వుండడంతో క్రమక్రమంగా సురేంద్రకు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది.
 
==కార్టూన్ కళలో స్ఫూర్తి==