కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q186030
పంక్తి 21:
=== పెర్ఫార్మెన్స్ ఆర్ట్ ===
వేదిక పై ప్రదర్శించే కళలు (నాట్యం, నాటకం) వంటి వాటిని చిత్రీకరించటమే పెర్ఫార్మన్స్ ఆర్ట్. కేవలం ఒక భంగిమనో, ఒక దృశ్యాన్నో చిత్రీకరించటం కాకుండా ఒక లక్ష్యాన్ని, ఒక సందేశాన్ని లేదా ఒక ఆలోచనను వ్యక్తపరచటం పెర్ఫార్మెన్స్ ఆర్ట్ యొక్క లక్షణం.<ref name=":0" />
 
=== ఇన్స్టాలేషన్ ఆర్ట్ ===
ఇన్స్టాలేషన్ ఆర్ట్ లో చూపించబడే త్రీ-డీ నిర్మాణాలు విశ్వం పట్ల వీక్షకుడి దృక్కోణాన్ని మార్చేలా ఉంటాయి. ఈ నిర్మాణాలు, నిర్మించే ప్రదేశాన్ని బట్టి విశాలంగా సంకర్ష్ణణకు తావు ఇచ్చేలా ఉంటాయి. యయోయి కుసామా, డేల్ చిహులీ, బ్రూస్ మున్రో లు ఈ శైలిలో నిపుణులు.<ref name=":0" />
 
=== ఎర్త్ ఆర్ట్/ల్యాండ్ ఆర్ట్ ===
సహజ ప్రకృతి దృశ్యాలను ప్రదేశానికి అనుగుణంగా కళాత్మకంగా తీర్చిదిద్దటమే ఎర్త్ ఆర్ట్. రాబర్ట్ స్మిత్సన్, క్రిస్టో, జీన్-క్లౌడ్, యాండీ గోల్డ్స్వర్తీ ఎర్ట్ ఆర్ట్ లో సిద్ధహస్తులు.<ref name=":0" />
 
=== స్ట్రీట్ ఆర్ట్ ===
1980లలో గ్రాఫిటీ ఆర్ట్ జనాదరణకు నోచుకోవటంతో స్ట్రీట్ ఆర్ట్ కు ప్రాముఖ్యత పెరిగింది. అలోచనలు రేకెత్తించే స్ట్రీట్ ఆర్ట్ బహిరంగ ప్రదేశాలలో మ్యూరల్స్ గా, నిర్మాణాలుగా, స్టెన్సిల్ ఉపయోగించి ముద్రించే చిత్రలేఖనాలు గా, పలు రూపాల్లో దర్శనమిస్తుంది. జీన్ మైఖేల్ బాస్కియాత్, కెయ్త్ హ్యారింగ్, బాన్స్కీ, షెపార్డ్ ఫెయిరీ లు స్ట్రీట్ ఆర్టిస్ట్ లలో అనుభవం కల వారు.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు