కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎స్ట్రీట్ ఆర్ట్: యంగ్ బ్రిటిష్ ఆర్ట్
పంక్తి 1:
కాంటెంపరరీ ఆర్ట్ (ఆంగ్లం: [[:en:Contemporary Art|Contemporary Art]]) అనగా నేటి, ఈ నాటి కళ. ఈ కళ [[చిత్రలేఖనం]], [[శిల్పకళ]], [[ఫోటోగ్రఫీ]], [[నాటకం]], [[నృత్యం]] లేదా [[వీడియో]] ఏదైనా కావచ్చును. <ref name=":0">{{Cite web|url=https://mymodernmet.com/what-is-contemporary-art-definition/|title=What Is Contemporary Art? An In-Depth Look at the Modern-Day Movement|last=Abdou|first=Kelly Richman|date=9 May 2021|website=My Modern Met|url-status=live|access-date=12 September 2021}}</ref> 20, 21వ శతాబ్దం లో సృష్తించిన ఏ కళనైనా కాంటేంపరరీ ఆర్ట్ క్రింద జమ కట్టవచ్చు. <ref name=":1">{{Cite web|url=https://www.riseart.com/guide/2400/what-is-contemporary-art|title=What is Contemporary Art|last=Martin|first=Tatty|website=riseart.com|url-status=live|access-date=12 September 2021}}</ref> అయితే మాడర్న్ ఆర్ట్ వేరు, కాంటెంపరరీ ఆర్ట్ వేరు.<ref name=":2">{{Cite web|url=https://www.britannica.com/story/whats-the-difference-between-modern-and-contemporary-art|title=What’s the Difference Between Modern and Contemporary Art?|website=britannica.com|url-status=live|access-date=12 September 2021}}</ref> 1860-1880 లలో ప్రారంభం అయ్యి, 1950-1960ల వరకు కొనసాగింది మాడర్న్ ఆర్ట్ అయితే దాని తర్వాతి కాలం లో వచ్చిందే కాంటెంపరరీ ఆర్ట్.
 
== నిర్వచనం ==
పంక్తి 8:
 
== కాంటెంపరరీ ఆర్ట్ కు మాడర్న్ ఆర్ట్ కు మధ్య గల భేదాలు ==
ఒకే కాలావధిని సూచిస్తున్నట్లు అగుపించినా, కాంటెంపరరీ ఆర్ట్ వేరు, మాడర్న్ ఆర్ట్ వేరు. సాంకేతిక పురోగతి [[చిత్రలేఖనం]], [[ఫోటోగ్రఫీ]], [[శిల్పకళ]] ల పై ఏ విధంగా ప్రభావ చూపిందో తెలిపే శైలి.<ref name=":1" />
 
=== మాడర్న్ ఆర్ట్ ===
కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం, ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.<ref name=":2" /> వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.
 
 
సాంకేతిక పురోగతి [[చిత్రలేఖనం]], [[ఫోటోగ్రఫీ]], [[శిల్పకళ]] ల పై ఏ విధంగా ప్రభావ చూపిందో తెలిపే శైలి.<ref name=":1" />
 
== చిత్రలేఖన చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు