కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం, ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.<ref name=":2" /> వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.
 
=== కాంటెంపరరీ ఆర్ట్ ===
 
సాంకేతిక పురోగతి [[చిత్రలేఖనం]], [[ఫోటోగ్రఫీ]], [[శిల్పకళ]] ల పై ఏ విధంగా ప్రభావ చూపిందో తెలిపే శైలిశైలియే కాంటెంపరరీ ఆర్ట్.<ref name=":1" /> సౌందర్య సృష్టిని ధిక్కరించి సృష్టించే కళాఖండం యొక్క అంశాన్ని తెలియజేసేలా చేయటమే కాంటెంపరరీ ఆర్ట్ యొక్క లక్షణం.<ref name=":2" /> కాంటెంపరరీ ఆర్ట్ లో తుది ఫలితం యొక్క ప్రాధాన్యత తుక్కువ. కళాకారుడు ఆ ప్రక్రియను ఎలా అవలంబించాడు అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రక్రియ లో ఇప్పటి వీక్షకుడి అభిప్రాయం కూడా చర్చకు వస్తుంది.
 
== చిత్రలేఖన చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు