రాక్షసుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2015 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
==కథ==
చిన్ననాటి మిత్రులు మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), జెట్టు(ప్రేమ్ జీ అమరెన్) ఇద్దరూ చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలా సాఫిగా సాగుతున్న సమయంలో వీరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా మాస్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో మాస్ ఓ రెండు క్షణాల్లో చచ్చి బ్రతుకుతాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత మాస్ కు ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమంటాయి. మాస్ ఇదే అదునుగా భావించి, హెల్ప్ చేయాలంటే తనకు హెల్ప్ చేయాలని చెప్పి, ఆ ఆత్మలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఇదే సమయంలో మాలిని(నయనతార)తో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడతాడు. మాస్ లైఫ్ లోకి అనుకోకుండా శివకుమార్(సూర్య) ఎంట్రీ ఇస్తాడు. మాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసులు, రాబరీ కేసులలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఏమయ్యింది? అసలు శివ ఎవరు? అసలు మాస్, శివలకు ఏంటి సంబంధం? శివ మనిషా లేక దెయ్యమా ? అనేదే మిగతా సినిమా కథ.
 
==నటీనటులు==